జై లవకుశ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది.అయితే తొలి రోజు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహకందని స్థాయిలో ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని సదరు వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. <br />Junior NTR's Jai Lava Kusa is releasing between huge expectations. This movie is going to release in 2400 screens worldwide. Specially in Hyderabad, This movie releasing in 100 screens. <br />