These are the interesting facts came into light regarding batukamma substandard sarees distribution across telangana <br />మంచికి పోతే చెడు ఎదురైందో.. లేక కక్కుర్తి తనానికి తగిన శాస్తి జరిగిందో తెలియదు కానీ బతుకమ్మ చీర టీఆర్ఎస్ పార్టీని కావాల్సినంత బద్నాం చేసింది. పండుగపూట సెంటిమెంటుతో కొడితే చాలు.. మహిళలంతా తమను ఆకాశానికెత్తేస్తారని భావించారు.