It is said that Former Minister and Mydukur former MLA DL Ravindra Reddy may join YSR Congress or Telugu Desam Party soon. <br />మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిలలో ఎవరి వైపు చూస్తున్నారనే చర్చ సాగుతోంది. గత కొద్ది రోజులుగా ఆయన భవిష్యత్తు నిర్ణయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.