"Tarak.. my heart is swelling with immense pride..words are just not enough..jai JAI. Jai Lava Kusa" Rajamouli tweeted, <br />జూ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జై లవకుశ' సినిమాకు విడుదలైన అన్ని కేంద్రాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సూపర్ అంటున్నారు. రాశీఖన్నా, నివేథా థామస్ హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో, దేవీశ్రీ సంగీతమందించిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ వచ్చింది.
