YSRCP MLA Kodali Nani fired at TDP leadeer Ravi venkateswara rao for his comment. <br />తెలుగుదేశం పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. వచ్చే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో నన్ను ఓడిస్తే రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతానని స్పష్టం చేశారు. <br />