To make this grand finale an extra special and more fun event, the channel has decided to extend the episode’s runtime to four hours <br />'బిగ్ బాస్' కార్యక్రమం మొదటి నుంచి కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తోంది. ముఖ్యంగా హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తోన్న ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.