విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓ పక్క మెర్సల్ టీజర్ యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతుంటే.. ఆ చిత్ర టైటిల్ వివాదంలో చుట్టుకొన్నది. తాజా రిపోర్టుల ప్రకారం తన అనుమతి లేకుండా మెర్సల్ టైటిల్ వాడుకొన్నాడని చేసిన ఫిర్యాదుకు చెన్నై కోర్టు స్పందించింది. దాంతో కొన్ని రోజులపాటు ప్రమోషన్‌ను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలేం జరిగిందంటే.. <br /> After tremendous success,Thalapathy Vijay‘s Mersal faces it first controversy 24 hours later. Report reveal that Sri Thenandal Films allegedly went ahead with the title Mersal without registration as per a petitioner who filed a case in the Chennai court. He now wants to put a stop to the film promotions with this title. Following this complaint, the court has ordered a temporary ban on the film’s promotional activities until October 3rd. <br />