The latest buzz is that Sukumar is planning to rope the Bollywood’s star heroine Kareena Kapoor for an item number in his upcoming movie ‘Rangasthalam 1985’ <br />రంగస్థలం 1985' సినిమాలో కరీనా కపూర్ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ .. భూత్ బంగ్లా సమీపంలో 10 కోట్ల ఖర్చుతో ఒక విలేజ్ సెట్ వేశారు. కొంతకాలంగా అక్కడ ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.