Surprise Me!

Jai Lava Kusa Success Meet : NTR counters film critics strongly

2017-09-26 439 Dailymotion

Jr NTR counters film critics strongly at Jai Lava Kusa Success Meet. He said some critics won't give time even to get the opinion of audience <br />యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ అంతా కలిసి జై లవ కుశ జయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.... అభిమానులందరినీ తల ఎత్తుకునేలా చేశానని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు థాంక్స్ చెప్పారు.

Buy Now on CodeCanyon