"Spyder will be Liked by Masses & Classes. Mahesh Babu gave Top Notch Performance. Go for it." Umair Sandhu said. <br />సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మించిన భారీ చిత్రం 'స్పెడర్'.తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుగా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. హేరిస్ జయరాజ్ సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో ఇటీవల విడుదలై సూపర్ సక్సెస్ అయింది. <br />