Sachin Tendulkar and Aditya Thackeray and others picked up brooms to sweep parts of Bandra here on Tuesday <br />'స్వచ్ఛతే సేవ' కార్యక్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ముంబై డివిజినల్ పుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిత్య థాకరే పాల్గొన్నారు. ఇందులో భాగంగా మంళవారం ఉదయం ముంబైలోని బాంద్రా పోర్ట్ వీధులను శుభ్రం చేశారు. వీరితో పాటు స్వీపర్లు, పలువురు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని వీధులను శుభ్రం చేశారు. <br />