Will YSR Congress Party chief YS Jaganmohan Reddy tour in districts instead of Padayatra? <br />వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై వివిధ రకాల ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ ప్రచారం సాగుతోంది.