Municipal department in Andhra Pradesh’s Visakhapatnam was arrested by the anti-corruption bureau (ACB) on Monday night for amassing assets worth over Rs 500 crore <br />టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ జీవీ రఘురామిరెడ్డి అక్రమాస్తులు ఏసీబీ అధికారులనే నోరెళ్లబెట్టేలా చేశాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి వంద కోట్ల కొద్ది ఆస్తులకు పడగెత్తడం వారిని షాక్ కు గురిచేసింది. సోమవారం అర్ధరాత్రి వరకూ జరిపిన సోదాల్లో మరో 3 కిలోల బంగారం బయటపడింది. మంగళవారం నాటికి మొత్తం 11 కిలోల బంగారం, 25 కిలోల వెండి, వజ్రాల నగలు గుర్తించినట్లు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. <br />