Good Films have been receiving Positive Reviews & Bad Films are getting Negative Reviews. It's a simple logic! I can't explain more." Mahesh Babu about reviews controversies. <br />మహేష్ బాబు, ఎన్టీఆర్... టాలీవుడ్ లో వీరిద్దరూ స్టార్ హీరోలు. వీరిద్దరూ నటించిన సినిమాలు ఒకే సమయంలో విడుదలై బాక్సాఫీసును షేక్ చేసిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. తమ తమ అభిప్రాయాలను సూటిగా చెప్పడంలోనూ ముందుంటారు. <br />