Watch Spyder Public Talk here. directed by A.R.Murugadoss. produced by NV Prasad. music by Harrs Jayaraj. starring: Mahesh Babu & Rakul Preet Singh <br />కథతో కాకుండా కథనంతో దర్శకుడు మురుగదాస్ చేసిన కసరత్తు స్పైడర్. మహేశ్ బాబు ఇమేజ్ కాకుండా తన ఆలోచనలను నమ్ముకొని చేసిన సినిమా ఇది. కేవలం రెండు పాత్రలపై చేసిన కథా ప్రయాణం ఇది. మిగితా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, తెలుగుదనం కంటే ఎక్కువ తమిళ వాసనే కనిపించడం ఓ ప్రతికూలత. తెలుగులో విజయవకాశాలు ఎలా ఉన్నా.. తమిళంలో భారీ హిట్‌గా మారే అవకాశం ఉంది. లాంగ్ వీకెండ్ కావడంతో భారీ కలెక్షన్లు మహేశ్ స్టామినాకు అద్దం పట్టడం ఖాయం.