Surprise Me!

చిరు-పవన్ ఇష్యూతో నాగబాబు వాకౌట్ ఏడ్చేసిన రోజా, Jabardasth Dasara Mahostavam Event Promo

2017-09-28 648 Dailymotion

Jabardasth Dasara Mahostavam Event is Telecasting on Etv Channel at 30th September 2017. In this event Jabardasth, ExtraJabardasth and Dhee10 Team Members are Performing. <br />తెలుగు టీవీ రంగంలో 'జబర్దస్త్', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' కామెడీ షోలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగబాబు, రోజా న్యాయ నిర్ణేతలుగా, అనసూయ, రష్మి లాంటి హాట్ బ్యూటీస్ యాంకరింగ్ చేస్తున్న ఈ షోలు తెలుగు టీవీ ఎంటర్టెన్మెంట్ రంగంలో కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యం సాగిస్తున్నాయి.

Buy Now on CodeCanyon