Surprise Me!

Navratri Colours : Significance of '9' colours in Navratri నవరాత్రి : తొమ్మిది రంగుల విశిష్టత

2017-09-28 4 Dailymotion

Navratri Colours: Significance of 9 days and 9 colours <br />నవరాత్రి రోజుల్లో ఒక్కో రోజుకి ఒక్కో విశిష్టత ఉంది అనే విషయం మన అందరకి తెలుసు. ఈ తొమ్మిది రోజులు దుర్గా దేవిని తొమ్మిది విభిన్న రకాలుగా ప్రతి ఒక్క రోజు కొలుస్తారు. దుర్గా దేవిలోని ఒక్కక్క రూపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే తొమ్మిది రోజులు, తొమ్మిది విభిన్న రంగులను ప్రత్యేకంగా పండుగ సమయంలో వాడుతారు.

Buy Now on CodeCanyon