Serial holidays banks from sept 29 to oct 12. Bank officers said that set to alternative arrangements for currency. <br />బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. అసలే పండుగ రోజులు. పండుగల్లో తమ అవసరాలను తీర్చుకొనేందుకు ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. బ్యాంకులకు సెలవులు రాకముందే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.