SJ Suriya role rocking in Spyder Movie. All this forms the backstory of Bhairavudu (SJ Surya), the antagonist in AR Murugadoss’ bilingual film Spyder. <br />మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పైడర్' మూవీ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా శివ పాత్రలో మహేష్ బాబు చార్మింగ్ లుక్, ఇంటలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో అతడి పెర్పార్మెన్స్‌తో పాటు..... భైరవుడుగా సైకో విలన్ పాత్ర పోషించిన ఎస్.జె.సూర్య గురించి హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు.