Surprise Me!

నటనకు కమల్ హాసన్ గుడ్ బై!.. ఆ సినిమానే చివరిదట.. పాలిటిక్స్ కోసం..

2017-09-28 2 Dailymotion

Veteran actor Kamal Haasan has gone on confirm that he would quit acting before joining politics. When asked if he would quit cinema for politics, he said Well, if I take up a position legally, I will have to. It will be painful. Apart from this his next film – Thalaivan Irukkiraan, a political thriller. It might have a Hindi release too with Saif Ali Khan in the lead. <br /> <br />ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నానని విలక్షణ నటుడు కమల్ హసన్ ప్రకటన చేసిన తర్వాత తమిళ పాలిటిక్స్‌ వేడెక్కాయి. తమిళనాట నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగానే పాలిటిక్స్‌లోకి రావాలని నిర్ణయం తీసుకొన్నానని తెలిపిన విషయం తెలిసిందే. తాను ఏ పార్టీలో చేరను.. సొంతంగా రాజకీయ పార్టీ స్థాపిస్తానని ప్రకటన చేశారు కూడా. అంతేకాకుండా భావస్వారూప్యం ఉన్న పార్టీలతో భాగస్వామ్యమవుతానని చెప్పుకొచ్చారు.

Buy Now on CodeCanyon