Surprise Me!

సినిమా రివ్యూలా? సామాజిక వర్గాల సమీక్షలా? Film reviews Influenced by Cast Groups

2017-09-30 2 Dailymotion

There is a allegations that film reviews influenced by cast groups in tollywood. Now this controversy become hot topic in the industry. <br />ఎలాంటి పరిశ్రమలోనైనా సామాజిక వర్గాల ప్రభావం, ఆధిపత్య పోరాటం ఉండటం సహజం. ఇక సినిమా పరిశ్రమకు వస్తే టాలీవుడ్‌లో ఆ ప్రభావం ఎక్కువే అనే మాట వినిపిస్తుంటుంది. ఎన్నో ఏళ్లుగా కేవలం ఓ రెండు సామాజిక వర్గాలదే బలమైన ఆధిపత్యంగా కనిపిస్తుంటుంది. బయటకు కనిపించకపోయినా ఏదో రూపంలో ఏదో పరిస్థుతుల్లో అది పరోక్షంగా బయటపడుతుంది.

Buy Now on CodeCanyon