Surprise Me!

ప్రభాస్, అనుష్క పెళ్ళి ఫిక్స్... ఉమైర్ సంధూ పక్కా అంటూ ట్వీట్..!

2017-10-03 693 Dailymotion

AnushkaShetty & Prabhas close friend told me that they love & care each other & they are officially in relationship now..!!" Tweets Umair Sandhu. <br />చాలా కాలం గానే ఒక రూమరొ నిజమో తెలియని న్యూస్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. అదేమితంటే హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తే. అయితే అప్పట్లో ఈ న్యూస్ విన్నవాళ్ళలో చాలామంది ఈ వార్తని నమ్మలేదు. ఎందుకంటే బిల్లా సినిమా దగ్గరినుంచే ఈ ఇద్దరిమధ్యా ఏదో ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వచ్చినా ఈ ఇద్దరూ అసలు ఆ రకమైన రిలేషన్ లో ఉన్నారూ... అని చెప్పటానికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా కనిపించకపోవటమే.

Buy Now on CodeCanyon