October Month is very special for Nagarjuna Akkineni. Nag's son Naga Chaitanya, Samantha are getting marriage on October 6 and 7th. In these occasion, Nagarjuna speaks to media exclusively. Those interview inputs for Telugu Filmibeat viewers. <br />అక్కినేని నాగార్జున, సమంత, శీరత్‌కపూర్ ప్రధాన తారాగణంగా పివిపి సినిమా, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఓక్ ఎంటర్‌టైన్మెంట్స్ ప్రై.లి. బేనర్స్‌పై ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రాజుగారి గది2. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదలవుతుంది... <br />