Young Tiger NTR's movie Jai Lava Kusa racing with high collections even after Festival. This movie collection 140 crores so far. NTR beats Janatha Garrage Collections. <br />దసరా నేపథ్యంలో వచ్చిన జై లవకుశ చిత్రం పండుగ తర్వాత కూడా కలెక్షన్లపరంగా దుమ్ము లేపుతున్నది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ నటించిన ఈ చిత్రం దసరా బరిలో బ్లాక్‌బస్టర్‌గా నిలచింది. తన రికార్డులను తానే అధిగమిస్తూ టాలీవుడ్ అగ్రహీరోల రికార్డులపై గురిపెట్టారు. అయితే ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యథిక కలెక్షన్ల వసూలు చేసిన ఈ చిత్రం డిస్టిబ్యూటర్లకు మాత్రం చుక్కలు చూపిస్తున్నది. పంపిణీదారులందరూ ఇంకా సేఫ్ జోన్‌లోకి రాకపోవడం గమనార్హం.