నందమూరి వారసుడు, బాక్సాఫీస్ బొనాంజా బాలకృష్ణ ఇటీవల వివాదాల్లో చుక్కుకుంటున్నారు. ఇటీవల కాలంలో అభిమానులపై చేయి జేసుకొంటూ పలుమార్లు వార్తల్లో నిలిచారు. దాంతో అభిమానులను బాలయ్య కొట్టడమనేది అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమైంది <br />Actor Nandamuri Balakrishna, notorious for his temper, has been caught on camera planting a hard slap on a fan in public in Andhra Pradesh. Now Balaiah wants to keep distance with Fans. Reports suggest that He is going to use Bouncers again for protection from Fans.