While Dil Raju had produced many big films in Telugu, this will be his biggest production with an estimated budget of Rs 150 to 200 crore. <br />భారీ బట్జెట్‌తో విజువల్ వండర్స్ క్రియేట్ చేసేందుకు తపించే శంకర్ కొత్త కథలు ఎంచుకోవడం కంటే ఇప్పటికే పాప్యులరైన క్యారెక్టర్స్‌కు ఇంకాస్త క్రియేటివిటీ జోడించేందుకు ఉత్సాహపడుతున్నాడట. ప్రస్తుతం రోబోకు సీక్వెల్ '2.0' తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత తన కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ 'భారతీయుడు' చిత్రానికి కూడా సీక్వెల్ చేయాలని భావిస్తున్నాడట శంకర్.