he end of October will see the biggest music launch for probably one of the most expensive Indian films. The event for Shankar’s 2.0 is set to take place in Dubai. <br />ఇండియాలో ఇప్పటి వరకు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఏది అంటే అందరూ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' పేరే చెబుతారు. అయితే త్వరలోనే ఈ అభిప్రాయం మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. బాహుబలి ప్రాజెక్టును మించిన సినిమాగా రజనీకాంత్ రోబో 2.0 సినిమా అవతరించేలా ఉంది.