Surprise Me!

Niharika's Next Web Series Ready నీహారిక నెక్స్ట్ వెబ్ సిరీస్ రెడీ..

2017-10-11 119 Dailymotion

Konidela niharika doing her next web series that is nanna kuchi. In this web series niharika's father nagababu is acting as father. <br />కొణిదెల నీహారిక సినిమాలో ఎంట్రీ ఇవ్వడానికి ముందే.. వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ముద్దపప్పు-ఆవకాయ్ అంటూ నిహారిక నటించిన వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది.నెటిజన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఇండస్ట్రీ లో అడుగు పెట్టి ఒక మనసు అంటూ ఈమె చేసిన సినిమా.. రియలిస్టిక్ గా ఉందనే టాక్ వచ్చినా.. జనాలను మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది.

Buy Now on CodeCanyon