Aamir Khan, who is on a promotional spree for his upcoming release Secret Superstar staring the Dangal girl Zaira Wasim, is all set to attend India vs Australia T20 on 13 October. <br />మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే చివరి టీ20కి హైదరాబాద్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టీ20కి ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు టెస్టులు, వన్డేలకు వేదికైన ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం తొలిసారి టీ20 మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోంది.