Sridevi's daughter Khushi Kapoor is grabbing headlines with her uber hot pictures as she's seen chilling by the beach sporting a black bikini, sunglasses and a cool white hat. <br />హీరోయిన్ శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్ గా ఉండే ఖుషీ... తన రెగ్యులర్ యాక్టివిటీస్‌కు సంబంధించిన ఫోటోలు పోస్టు చేస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది.