Rana Daggubati’s last film Nene Raju Nene Mantri was a success. The actor’s next is a period drama called 1945. Rana Daggubati’s Nene Raju Nene Mantri -- his first solo act after Baahubali’s massive success -- turned out to be a success at the box office. <br />వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న రానా దగ్గుబాటి మరోసారి సత్తా చూపేందుకు సిద్దమవుతున్నాడు. బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి సక్సెస్‌లతో దక్షిణాదిలో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్నాడు. అదే జోష్‌తో 1945 కాలం నాటి ఓ చారిత్రాత్మక చిత్రంలో నటించనున్నట్టు తాజాగా రానా ట్వీట్ చేశారు.