వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం నిప్పులు చెరిగారు. పాదయాత్ర పేరుతో ఓ అవినీతి అనకొండ ప్రజల్లోకి వస్తోందని విమర్శించారు. జగనన్న వస్తున్నాడని వైసిపి శ్రేణులు ప్రచారం చేస్తున్నారని, కానీ వచ్చేది మాత్రం అవినీతి అనకొండ అని ప్రజలు కూడా అనుకుంటున్నారని చెప్పారు. <br />Minister Devineni Umamaheswara Rao on Sunday lashed out at YSR Congress Party chief YS Jaganmohan Reddy for his Padayatra.