Surprise Me!

నారాయణ కాలేజీ కిల్లింగ్‌ ద స్టూడెంట్స్‌ టు రీడ్‌ : సాయి ప్రజ్వల మిస్సింగ్ లేఖ

2017-10-16 18 Dailymotion

Narayana college Inter student Sai prajwala disappeared from 11 Oct.She wrote a letter aboout college torture in the name of education <br />కార్పోరేట్ చదువుల మాయ విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ర్యాంకుల పోటీలో వారిపై విపరీతమైన ఒత్తిడి పెంచి ఆత్మన్యూనత భావంలో కూరుకుపోయేలా చేస్తోంది. ఎంతసేపూ ర్యాంకుల గోలే తప్ప.. జీవితాన్ని బోధించేవారే కరువవడంతో.. విద్యార్థులు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు.

Buy Now on CodeCanyon