దర్శకుడు ఎస్ జే సూర్య అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది ఖుషీ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో రూపొందించిన చిత్ర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతకుముందు మహేశ్‌బాబుతో నాని, ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో తీసిన కొమురం పులి చిత్రాలు నిరాశను మిగిల్చాయి. దాంతో కొంత కాలం తెలుగు సినిమాకు దూరమయ్యాడు. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకుడు ఏఆర్ మురగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రంలో భైరవ పాత్రతో ప్రతినాయకుడిగా కనిపించారు. <br /> SJ Surya was the director in intial days of his film career. He made Vaali with Ajith, Khushi with Pawan Kalyan. Recently He potrayed villain role in Spyder.