Surprise Me!

ప్రముఖ "సింగర్" దారుణ హత్య! : Video | Oneindia Telugu

2017-10-19 95 Dailymotion

Haryana folk singer Harshita Dahiya was lost life by her brother-in-law, her sister said on Wednesday, saying she was harmed for having been a witness to their mother’s case <br />హర్యానాలో వర్ధమాన గాయని హర్షిత దహియా (22) దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని ఇద్దరు యువకులు ఆమెపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపి హత‍్య చేశారు. పానిపట్ జిల్లాలోని ఛమ్రా గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. వ‍్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Buy Now on CodeCanyon