Kannadigas were harmed by Tamil Actor Vijay fans near Sampige theater in Bengaluru. <br />కన్నడ, తమిళ సోదరుల మధ్య మళ్లీ వివాదం మొదలైయ్యింది. ఒక్క తమిళ సినిమా విడుదల సందర్బంగా కన్నడిగ, తమిళ సోదరుల మధ్య మళ్లీ గొడవలు మొదలైనాయి. తమిళ సినీ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా విడుదల సందర్బంగా బెంగళూరులో గొడవ మొదలైయ్యింది.
