TDP Telangana unit Working President A Revanth Reddy's reported decision to switch loyalties to Congress stirred a political storm within the yellow party . Mothkupalli has been opposing Revanth proposal to sail the TDP along with Congress in the next elections. <br />తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే తనతో పాటు ఎవరెవరిని పార్టీలో చేర్చుకొంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. <br />రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్‌తో ఆ పార్టీ ఇంకా తేరుకోలేదు. నష్టనివారణ చర్యలకు టిడిపి నాయకత్వం ప్రారంభించింది <br />అక్టోబర్ 20, తేదిన తెలంగాణ ముఖ్య నేతల సమావేశం నిర్వహించాలని తెలంగాణ టిడిపి నిర్ణయం ీసుకొంది.