Telugu TV Anchor Ravi Rememberes those Days he Sufferd with Contravercy comment by Chalapati rao in "rarandoy vedukachuddam" event, in a TV show with Star Comedian Ali <br />"రారండోయ్ వేడుక చూద్దాం" ఆడియో వేడుకలో మహిళలను ఉద్దేశించి నటుడు చలపతిరావు అసభ్యమైన కామెంట్స్ చేయడం, దానికి యాంకర్ రవి సూపర్ అంటూ సమర్థించడంపై వివాదం చెల రేగిన సంగతి తెలిసిందే. వీరిద్దరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది.
