power star pawan kalyan conditions to trivikram srinivas for agnathavasi movie. <br />పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కంబినేషన్ లో వస్తున్న 25వ చిత్రం కోసం ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఇక పవర్ స్టార్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సోషల్ మీడియాలో ఎక్కడ ఆజ్ఞతవాసి అని కనిపించినా ఆ న్యూస్ ని తెగ చదివేస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం పాలిటిక్స్ వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నాడు.