Telangana Telugu Desam party conducting a meeting in NTR Bhavan on Friday to discuss over latest incidents in party, especially Revanth Reddy's issue. <br />రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో టీటీడీపీ నేతలు ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం సమావేశం కానున్నారు. ఉదయం 11గం.కు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరవుతారా? లేరా? అన్న మీమాంస నెలకొన్నప్పటికీ.. చివరి నిమిషంలో ఆయన రాక ఖరారైంది.