AB de Villers was at his usual best against Bangladesh, in the ODI, when the middle-order batsman scored a sensational 176 runs. When de Villers was batting, he looked like getting to a double century, but fell tantalizingly short. <br />దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్‌కు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సారీ చెప్పాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో డివిలియర్స్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
