After Baahubali, Actress Anushka Shetty doing Bhagamati project. But her heavy wieght make producers unhappy. Now Bhagamati unit rely on Graphic work to reduce Anushka's weight. <br />బాహుబలితో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన తారల్లో అనుష్క ఒకరు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్, రానాకు వచ్చిన అవకాశాలు అనుష్క రాకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అందుకు ఆమె బరువే కారణం అని బలంగా వినిపించింది.