Bigg Boss Hari Teja & Siva Reddy hosted the Tirupati Deepavali Utsavam 2017. However, some people have criticized the program. some people say that Hari Teja and Shiva Reddy Behavior is very Bad. <br />'బిగ్ బాస్' షో తర్వాత నటి హరితేజ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ షో కంటే ముందు ఆమె పలు చిత్రాల్లో నటించినా అంతగా పాపులారిటీ రాలేదు. బిగ్ బాస్ తర్వాత హరితేజ దశ తిరిగింది. సినిమా అవకాశాలతో పాటు.... సినీ పరిశ్రమ బయట జరిగే ఇతర కార్యక్రమాల్లోనూ ఆమెకు ఆఫర్స్ పెరిగాయి.