Indicating a major shift in Telangana politics, Revanth Reddy, the state Working President of the Telugu Desam Party (TDP) seems to be all set to switch his allegiance to the Congress. <br />టీటీడీపీలో రేవంత్ రెడ్డి పెట్టిన చిచ్చు ఎక్కడికో దారితీస్తుందో అంతుపట్టడం లేదు. రేవంత్ వర్గం కాంగ్రెస్ వైపు.. మరికొంతమంది టీఆర్ఎస్ వైపు వెళ్తుండటంతో.. తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.