Actor Tamannaah Bhatia always wanted to collaborate with National Award-winning Tamil star Vikram. The opportunity came with the film, Sketch, and Tamannaah is all praise for her co-star in Vijay Chander’s action thriller, saying that he’s an inspiration to work with. <br />బాహుబలి తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వరస చిత్రాలతో బిజీగా మారింది. ప్రస్తుతం తమిళంలో సూపర్‌స్టార్, విలక్షణ నటుడు విక్రమ్‌తో స్కెచ్, హిందీ చిత్రం క్వీన్ తెలుగు రీమేక్‌లో తమన్నా నటిస్తున్నది. ఈ చిత్రాలకు సంబంధించిన విషయాలను, తన వ్యక్తిగత విషయాలను తమన్నా ఇటీవల మీడియాకు వెల్లడించింది.