Surprise Me!

Pawan Kalyan's 'Agnathavasi' Movie Release Date Planned Earlier

2017-10-23 812 Dailymotion

Power Star Pawan Kalyan's forthcoming film Agnathavasi's release date was earlier planned on January 10 as a Sankranthi gift for fans and movie lovers. <br />పవన్‌ కళ్యాణ్‌ కొత్త చిత్రం 'అజ్ఞాతవాసి' విడుదలకు ముహూర్తం ఖరారైంది. పవర్‌స్టార్‌ నటిస్తున్న 25వ సినిమా కావడం 'అజ్ఞాతవాసి' ప్రత్యేకత. దర్శకుడు త్రివిక్రమ్‌తో హ్యాట్రిక్‌ చిత్రం కావడం మరో విశేషం. టాప్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే... వాటికి సంబంధించిన అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేయడం ప్రస్తుతం షరామామూలైపోయింది.

Buy Now on CodeCanyon