On the occasion of Telugu actor Prabhas' 38th birthday, the makers of Sujeeth's trilingual action thriller Saaho released the film's first look. <br />'బాహుబలి' స్టార్ ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం 'సాహో' మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా? ప్రభాస్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నారు? అని ఎదురు చూసిన ఫ్యాన్స్ నిరీక్షణకు నేడు తెరపడింది.