Surprise Me!

పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా...ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ..

2017-10-23 2 Dailymotion

Young Tiger NTR’s new film was launched in Hyderabad on Monday. This will be the Jai Lava Kusa actor’s 28th film. <br />యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో ఎస్ రాధాకృష్ణ(చిన బాబు) నిర్మిస్తున్నారు.

Buy Now on CodeCanyon