Surprise Me!

Rajini 2.0 Movie Press Meet @ Dubai Gallery 2.0 ఫీవర్ మొదలైంది

2017-10-27 1,152 Dailymotion

Disc : Before 2.0 audio launch, Rajinikanth fever has gripped DubaiThe much anticipated audio launch of 2.0 is set to take place in Dubai on Friday. <br />దుబాయ్‌లో రోబో2.0 ఫీవర్ మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న రోబో 2.0 చిత్ర ఆడియో దుబాయ్‌లో అక్టోబర్ 27న ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. అత్యంత వైభవంగా జరుగనున్న ఈ వేడుకలో పాలుపంచుకునేందుకు చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇప్పటికే దుబాయ్ చేరుకొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన విషయాలు సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. <br />రోబో2.0 ఆడియో వేడుక దుబాయ్‌లోని బుర్జ్ పార్కులో జరుగనున్నది. ఈ వేడుకలో పాల్గొనేందుకు వీలుగా దాదాపు 12 వేల ఉచిత పాసులను అభిమానులకు అందించనున్నారు. ఇప్పటికే ఈ వేడుక కోసం దుబాయ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. <br />రోబో2.0 ఆడియో వేడుకలో సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నాను. అందుకోసం 125 సింఫనీ మ్యూజిషియన్స్ తమ ప్రదర్శనను ఇవ్వడానికి సిద్ధమయ్యారు. హీరోయిన్ అమీ జాక్సన్ కూడా లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నారు.

Buy Now on CodeCanyon