Rajinikanth fans not happy with 2.0 new poster. "Worst Poster Lyca u spending more than 500crs but pls send spend a little to get best poster designer movie of Mersal Theri Vivegam" Fans are criticized. <br />రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.0 మూవీ ఆడియో వేడుక ఇటీవల దుబాయ్‌లో గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా సమీపంలో జరిగిన ఈ వేడుకకు వేలాది మంది రజనీకాంత్ అభిమానులు తరలివచ్చి గ్రాండ్ సక్సెస్ చేశారు. <br />ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో పాటు ఇతర ఎంటర్టెన్మెంట్ కార్యక్రమాలతో కనీవినీ ఎరుగని రీతిలో ఈ వేడుక జరిగింది. ఈ చిత్రానికి రెహమాన్ అందించిన సంగీతం బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటూ తాజాగా ఓ కొత్త పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ మీద చాలా దారుణమైన కామెంట్స్ వస్తున్నాయి.